14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ

సంగారెడ్డి: తెలంగాణలో రెండో రోజు ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. మొదటి రోజు అంతంత మాత్రంగానే ప్రయాణికులు ప్రయాణం చేశారు. నిన్నటి కంటే రెండో రోజు పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో మెదక్ రీజియన్ పరిధిలో బస్సుల్లో రద్దీ పెరిగింది.

మొదటి రోజు మెదక్ రీజియన్ పరిధిలో 240 బస్సులను అధికారులు నడిపించారు. అత్యధికంగా సంగారెడ్డి డిపో నుంచి 34 బస్సులు నడిస్తే.. హుస్నాబాద్ డిపో నుంచి 22 బస్సులు నడిపారు. మొదటి రోజు 6 లక్షల 6 వేల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో అయితే మెదక్ రీజియన్ పరిధిలో రోజుకు 75 లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో బస్సులు ఎక్కడానికి జనం ఆసక్తి చూపడం లేదని అధికారులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest