14.6 C
New York
Wednesday, May 27, 2020
Home News ఎస్బీఐ మరో కీలక నిర్ణయం...

ఎస్బీఐ మరో కీలక నిర్ణయం…

ఎస్బీఐ మరో కీలక నిర్ణయం…

హైదరాబాద్ : కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది.. చాలా వరకు మినహాయింపులు ఇచ్చినా.. పూర్తిస్థాయిలో అన్నీ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టనుంది.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ 4.0 మే 31 వరకూ పొడిగించడంతో.. అదే విధంగా మారటోరియాన్ని కూడా ఆర్‌బీఐ మూడు నెలలు పొడిగిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). బ్యాంకు రుణాలపై మరో మూడు నెలల పాటు మారటోరియం విధించే ప్రతిపాదనను ఆర్‌బీఐ ఇప్పటికే పరిశీలిస్తోందని వార్తలు రావడంతో.. తాజాగా ఎస్‌బీఐ ఈ ప్రకటన చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యక్తుల, సంస్థల ఆదాయాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే వారు రుణ చెల్లింపులు జరిపే పరిస్థితి లేదు. ఈ కారణాల వల్లే రుణాలపై మరో మూడు నెలలపాటు మారటోరియం విధిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది ఎస్బీఐ. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సి) సహా అన్ని రుణ సంస్థలను తమ రుణగ్రహీతలకు టర్మ్ లోన్‌లపై మూడు నెలల తాత్కాలిక మారటోరియాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐని కోరింది.. కాగా, ఆర్బీఐ ప్రకారం..

తాత్కాలిక నిషేధం కింద వాయిదాపడిన వాయిదాలలో మార్చి 1, 2020 నుండి మే 31, 2020 వరకు ఉంది.. దీంతో.. వడ్డీ చెల్లింపులు, నెలవారీ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు తదితరాలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించారు.. అయితే..

ఇప్పుడు లాక్‌డౌన్‌ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చినా వెంటనే చెల్లించే శక్తి ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మూడు నెలల మారటోరియాన్ని ఎంచుకోవాలనుకుంటే మాత్రం.. దానిపై బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని.. లేనిపక్షంలో మీ ఖాతాలో డబ్బు ఉంటే డెబిట్ అవుతూనే ఉంటుందని చెబుతున్నారు ఎస్బీఐ అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...