14.6 C
New York
Wednesday, May 27, 2020
Home News ఒక్కజీతాన్ని కూడా తన అవసరాల కోసం వాడుకోలేదు..

ఒక్కజీతాన్ని కూడా తన అవసరాల కోసం వాడుకోలేదు..

ఒక్కజీతాన్ని కూడా తన అవసరాల కోసం వాడుకోలేదు..

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా ఉద్యోగం చేస్తోంది ఆశ్లేష. ఉద్యోగంలో చేరి… మూడు నెలలైంది అంతే! ఇంతవరకు ఒక్కజీతాన్ని కూడా తన అవసరాల కోసం వాడుకోలేదామె. మరి ఏం చేసింది? వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిందామె. ఆ కాలేజీలో ఆమెది రెండో బ్యాచ్‌. కొత్తగా ప్రారంభించిన కాలేజీ కావడంతో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవక్కడ. అందుకే తన మొదటి జీతాన్ని ఆ కళాశాల అభివృద్ధికే ఖర్చు చేయమంటూ విరాళంగా ఇచ్చేసింది. ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం వెంకటాపురం ఈ అమ్మాయి సొంతూరు. కనీస వైద్య సౌకర్యాలు లేని పరిస్థితి అక్కడ. మెడిసిన్‌లో సీటు రాకపోవడంతో నర్సింగ్‌ చదివింది. రెండో నెల జీతాన్ని తన ఊరికి ఇవ్వాలనుకుంది. మంచి పనుల కోసం వెచ్చించాలంటూ ఇచ్చేసింది. ఇదంతా చూసి ఆమెది బాగా డబ్బున్న కుటుంబం కాబోలు అనుకుంటే పొరపడ్డట్టే. సాధారణ మధ్యతరగతి కుటుంబం వీళ్లది.

తండ్రి సత్యనారాయణ పెయింటర్‌. తల్లి జ్యోతి ఉపాధ్యాయురాలు. కరోనా కారణంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూసి వారికి సాయం చేయాలనుకుంది. అందుకే తన మూడో జీతాన్ని కూడా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఇవ్వాలనుకుంది. తెలంగాణ ప్రభుత్వ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ చేతుల మీదుగా అవసరార్థులకు నిత్యావసరాల పంపిణీ చేసింది. ఉన్నదాంట్లో సంతృప్తి చెందడం, తోటివారికి సాయం చేయడంలో తనకు గొప్ప సంతృప్తి ఉందని అంటోన్న ఆశ్లేష ఎందరికో ఆదర్శం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...