14.6 C
New York
Monday, May 25, 2020
Home News ఒబామా అసమర్థ అధ్యక్ష్యుడు - ట్రంప్‌

ఒబామా అసమర్థ అధ్యక్ష్యుడు – ట్రంప్‌

ఒబామా అసమర్థ అధ్యక్ష్యుడు – ట్రంప్‌

అమెరికా అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాజీ అమమెరికా అధ్యక్ష్యుడు ఒబామాపై తిట్ల వర్షం కురిపించాడు. ఆదివారం అమెరికా అధ్యక్ష్య నివాసం వైట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్ష్యుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ మాజీ అమెరికా అధ్యక్ష్యుడు బరాక్‌ ఒబామా తీవ్ర అసమర్థ అధ్యక్ష్యుడని మండిపడ్డారు. దీనికి కారణం శనివారం ఒబామా ఓ కార్యక్రమంలో కరోనా కట్టడిలో అమెరికా ప్రభుత్వ తీరును పట్ల అసహనం వ్యక్తం చేశాడు. ఓ కాలేజి గ్రాడ్యుయేట్లతో వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న ఒబామా కరోనా మహమ్మారి అమెరికా నాయకత్వాన్ని బహిర్గతం చేసిందన్నారు. అన్నిటికి మించి భాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు తమ భాద్యతను ఏ విదంగ సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని పేరు చెప్పకుండా ప్రశ్నించారు. అలాగే కేవలం చాలా మంది భాద్యత వహిస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని ఆయన విమర్శించారు. దీంతో అసలే చిరాకు ఎక్కువగా ఉండే ట్రంప్‌ ఒబామాను చేతగాని అధ్యక్ష్యుడంటూ కామెంట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...