14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కోహ్లీ బౌలింగ్.. అనుష్క బ్యాటింగ్ అదుర్స్

కరోనా వైరస్ వల్ల క్రికెటర్లు, సినిమా తారలు, సెలబ్రిటీలు అంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఇంట్లో భార్యలకు సాయపడుతూ హీరో బి ది రియల్ మేన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్న వీడియోలు సోషల్ మీడియాను ముంచేస్తున్నాయి. మరోవైపు క్రికెటర్లు ఇంట్లోనే ‘ఆట’విడుపు చేస్తున్నారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, అతని బెటర్ హాఫ్ అనుష్క శర్మ కరోనా క్వారంటైన్ టైంని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.వీరిద్దరూ కలిసి క్రికెట్ ఆడితే ఎలావుంటుంది…? అది కూడా విరాట్ బౌలింగ్, అనుష్క బ్యాటింగ్ చేస్తే ఇంకెలా వుంటుంది.? రంజీ ట్రోఫీ చూసినంత రంజుగా వుంటుంది.. లాక్ డౌన్ వేళ.. ఈ ఇద్దరూ సరదాగా క్రికెట్ ఆడుతుంటే పక్కింటి బిల్డింగ్ వాళ్లు దాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియో చూడాలని వుందా..? ఐతే.. చూడండి..లాక్ డౌన్ వేళ అనుష్క విరాట్ కి హెయిర్ డ్రెస్సర్ గా మారింది. అంతేకాదు ఇంట్లో వీరిద్దరూ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

అసలే బ్యాట్ పట్టుకుంటే వీరవిహారం చేసే విరాట్ కి పరీక్ష పెట్టింది. విరాట్ కి బ్యాట్ కి బదులు బౌలింగ్ అవకాశం ఇచ్చింది. రెండింట్లోనూ తన సత్తా ఏంటో విరాట్ నిరూపించాడు. లాక్ డౌన్ కి ముందు ఖాళీ టైం దొరికితే చాలు ఈ జంట విదేశాలకు చక్కర్లుకొట్టి, నచ్చిన ప్రదేశాన్ని చూస్తూ…

ఫుడ్ తింటూండేవారు. ఇప్పుడు కూడా బోర్ ఫీలవ్వకుండా ఇలా ఏదోఒక ఆటలో నిమగ్నమయిపోతున్నారు. కోహ్లీ తన అభిమానుల్ని చాలా మిస్ అవుతున్నాడని, అతడిని ‘ఆట’పట్టించడం తనకు సరదాగా మారిందని అనుష్క ట్వీట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest