14.6 C
New York
Monday, May 25, 2020
Home News జబర్దస్త్, కార్తీకదీపం అందుకే దెబ్బతిన్నాయా?

జబర్దస్త్, కార్తీకదీపం అందుకే దెబ్బతిన్నాయా?

జబర్దస్త్, కార్తీకదీపం అందుకే దెబ్బతిన్నాయా?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా అన్ని సినిమాలు సీరియల్స్ షూటింగ్స్ వాయిదా వేశారు. గత కొన్ని ఏళ్లుగా వెండితెరకు గట్టి పోటీ ఇస్తూ వస్తోంది బుల్లితెర. ఈ క్రమంలోనే ముఖ్యంగా కార్తీకదీపం, జబర్దస్త్ షోలకు భారీ డిమాండ్ నెలకొంది. చిన్ని తెరపై కొత్త సినిమా ప్లే చేసినా కూడా అందుకోని టీఆర్పీ కేవలం ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా సమకూరేది. ఎప్పుడు చూసినా టీఆర్పీ టాప్‌ప్లేస్‌లో కార్తీకదీపం, జబర్దస్త్ మాత్రమే కనిపించేవి. అలాంటి ఈ రెండు ప్రోగ్రామ్స్‌కు కరోనా షాక్ తగిలింది. లాక్‌డౌన్ ఫినిష్ అయ్యే దాకా ఎవరూ కెమెరా ముందుకు రాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి.
మరోవైపు థియేటర్స్ బంద్ కావడంతో ప్రేక్షకులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సీరియల్స్, రియాల్టీ షోస్ తాలూకూ పాత ఎపిసోడ్స్ ప్లే చేస్తూ టీఆర్పీని నిలబెట్టుకోవాలని, వీలైతే పెంచుకోవాలని ప్లాన్ చేశారు సదరు ప్రోగ్రామ్స్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే కార్తీక దీపం, జబర్దస్త్ షోలను రిపీట్ చేస్తున్నారు. కానీ ఈ వారం వారికి ఊహించని షాక్ తగిలినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. టీఆర్పీ పరంగా గతంతో పోల్చితే కార్తీకదీపం, జబర్దస్త్ షోలు తమ స్థానాన్ని కోల్పోయి కిందకు పడిపోయాయి. కార్తీకదీపం సీరియల్ మూడో స్థానానికి, జబర్దస్త్ ఐదో స్థానానికి పరిమితమైనట్లు టీఆర్పీ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. ఎప్పుడూ మొదటి రెండు స్థానాల్లో పదిలంగా ఉండే ఈ రెండు ప్రోగ్రామ్స్ ఇలా పడిపోవడం చూసి మరీ ఘోరమా అంటూ అవాక్కవుతున్నారు జనం.

కాగా టీఆర్పీ పరంగా చూస్తే వార్తలు స్పెసిఫిక్ ప్రోగ్రామ్, అలాగే కొన్ని ఇంట్రస్టింగ్ మూవీస్ దూసుకుపోతున్నాయని తెలిసింది. అందుకే ఈసారి కార్తీదీపం, జబర్దస్త్‌లకు అనుకున్న మేర టీఆర్పీ రేటింగ్ దక్కలేదని అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ....

Latest

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు

25 నుంచి భక్తులకు శ్రీవారి లడ్డూలు 13 జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో అందుబాటులోకి సగం ధరకే విక్రయం తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లా...

హైదరాబాద్‌లో ఉన్నారా…ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి

హైదరాబాద్‌లో ఉన్నారా...ఈ కొత్త గుడ్ న్యూస్ తెలుసుకోండి దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అనేక ప్రత్యేకతలను తన సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి, విభిన్నతలు, వినూత్న సేవలు ఇలా అన్నింటి...