14.6 C
New York
Friday, May 29, 2020
Home News టిక్ టాక్ పరిచయం..పెళ్లి పేరుతో మోసం..

టిక్ టాక్ పరిచయం..పెళ్లి పేరుతో మోసం..

టిక్ టాక్ పరిచయం..పెళ్లి పేరుతో మోసం..

ఈ మధ్య కాలంలో టిక్‌టాక్ యాప్ విపరీతంగా ప్రజల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. చాలామంది తమలోని టాలెంట్‌ను దీని ద్వారా ఇతరులకు తెలిసేలా చేసుకుంటున్నారు. దీనిద్వారా ఛాటింగ్‌ కూడా చేసుకునే సౌకర్యం ఉండటంతో కొందరు ఇతరులతో పరిచయాలు సైతం పెంచుకుంటున్నారు. ఇలాగే టిక్‌టాక్ వీడియోలు చేసే ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే అతడికి పెళ్లయి నలుగురు పిల్లలుండటం గమనార్హం. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన యువతి(27)కి గత డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌లో నివసించే అక్బర్‌షా(34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. యువతి చేసే వీడియోలకు అతడు లైకులు కొడుతూ పరిచయం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడి రోజూ ఛాటింగ్ చేసుకునేవారు. కొద్దిరోజుల తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి వెంట తిప్పుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి తీసుకురావడంతో దూరపు బంధువుల సమక్షంలో ఫేక్ నిశ్చితార్థం చేసుకుని మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో మోసపోయానని బాధితురాలు గ్రహించింది. అతడి గురించి లోతుగా ఆరా తీయగా పెళ్లయి పదేళ్ల అయిందని, నలుగురు పిల్లలున్నారని తెలిసింది. దీంతో ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్బర్‌షాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas Swami Ramdev will help you cure joint pain...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...