14.6 C
New York
Wednesday, May 27, 2020
Home News టెలికామ్​ సంస్థ ఎయిర్​టెల్​ కీలక నిర్ణయం

టెలికామ్​ సంస్థ ఎయిర్​టెల్​ కీలక నిర్ణయం

టెలికామ్​ సంస్థ ఎయిర్​టెల్​ కీలక నిర్ణయం

హైదరాబాద్ : కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న వేళ.. ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థ ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సమర్థవంతంగా, సురక్షితంగా పని చేసుకునేలా వర్క్ ఫ్రం హోం సొల్యూషన్స్ ను ప్రారంభించినట్లు తెలిపింది. తమ కస్టమర్లు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా.. వైర్లెస్, డిజిటల్ సాధానాలు, అత్యుత్తమ కనెక్టివిటీ వంటి సదుపాయాలను ఈ పద్దతి ద్వారా కల్పిస్తున్నట్లు ఎయిర్టెల్ వివరించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొత్త తరహా పని విధానాలతో వ్యాపార సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచి పనులు చేయడం సర్వసాధారణమైపోయిందని ఎయిర్టెల్ సంస్థ డైరెక్టర్, సీఈఓ అజయ్ చిత్కార తెలిపారు. వారికీ 4జీ నెట్వర్క్…ప్లాటినమ్ కార్పొరేట్ పోస్ట్పెయిడ్ కస్టమర్లకు.. ప్రాధాన్యతతో కూడిన 4జీ నెట్వర్క్ సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. అత్యుత్తమ ఇండోర్ కవరేజీని అందించడానికి వాయిస్ఓవర్ వైఫై(వీఓవైఫై) సదుపాయాన్ని కల్పించనున్నట్లు వివరించింది. 5లక్షలకు పైగా మైక్రో, చిన్న, మధ్య తరహా సంస్థలతో పాటు 2,500 పెద్ద కంపెనీలకు ఎయిర్టెల్ సేవలను అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...