14.6 C
New York
Friday, May 29, 2020
Home News ట్రెండింగ్‌లో 'మాస్టర్‌ ట్రైలర్‌'..!

ట్రెండింగ్‌లో ‘మాస్టర్‌ ట్రైలర్‌’..!

ట్రెండింగ్‌లో ‘మాస్టర్‌ ట్రైలర్‌’..!

విజయ్‌ డైలాగ్‌ సూపర్‌..

చెన్నై: అగ్రకథానాయకుడు విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, అర్జున్‌ దాస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ రిలీజ్‌ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో విజయ్‌ అభిమానులు ‘మాస్టర్‌’ ట్రైలర్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాస్టర్‌’ ట్రైలర్‌ గురించి యువ నటుడు అర్జున్‌దాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘ఇప్పటికే నేను ఆరుసార్లు ‘మాస్టర్‌’ ట్రైలర్‌ చూశాను. ట్రైలర్‌ ఊరమాస్‌. సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ అయిన వెంటనే ట్రైలర్‌ను విడుదల చేస్తారు. మీ నిరీక్షణకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ ట్రైలర్‌ ఉంటుంది. ట్రైలర్‌లోని ఓ షాట్‌లో విజయ్‌ సర్‌ చెప్పే ఓ డైలాగ్‌ సూపర్‌. సరైన సమయంలోనే ‘మాస్టర్‌’ చిత్రాన్నీ విడుదల చేస్తారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారా లేదా ఓటీటీలో చేస్తారా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఉదయం నాలుగు గంటల ఆటకు వెళ్లి మనం బాగా గోల చేయాలి. ఈలలు వేయాలి. ఫస్ట్‌ షోని ఆడియన్స్‌తో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు..! ఈ సినిమా విడుదల విషయంలో నా అభిప్రాయం అడిగితే.. థియేటర్‌లోనే విడుదల చేయమని చెబుతాను. థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అర్జున్‌ దాస్‌ తెలిపారు.

‘మాస్టర్‌’ ట్రైలర్ గురించి అర్జున్‌ దాస్‌ చెప్పిన మాటలకు విజయ్‌ అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టి తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. దీంతో ‘మాస్టర్‌ ట్రైలర్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas

Suffering from joint pain? Swami Ramdev will help you cure it with home remedies and yoga asanas Swami Ramdev will help you cure joint pain...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

18 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌..

18 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌.. హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిని ఏడు మంది కలిసి అత్యాచారం చేశారు. రేప్ చేసిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. సోదరుడితో...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...