14.6 C
New York
Saturday, May 30, 2020
Home News నటన-రాజకీయం ఎన్టీఆర్ మరో అధ్యాయం మొదలు పెడతాడా.?

నటన-రాజకీయం ఎన్టీఆర్ మరో అధ్యాయం మొదలు పెడతాడా.?

నటన-రాజకీయం ఎన్టీఆర్ మరో అధ్యాయం మొదలు పెడతాడా.?

సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులతో నటుడిగా మొదలుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థానం చేసింది 28 సినిమాలే అయినా ఈ తరం హీరోల్లో పౌరాణికం చేయాలంటే అది ఒక్క ఎన్టీఆర్ వల్లే అవుతుంది అనేలా సత్తా చాటుతున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పాత్ర చేయగలడు.. ఈ పాత్ర చేయలేదు అన్న కొలమానాలు ఏవి లేవు.. డైరక్టర్ క్యారక్టర్ చెప్పాలే కానీ దానిలో పరకాయ ప్రవేశం చేసి తన స్టామినా ఏంటో చూపిస్తాడు.
నటుడిగా ఎన్టీఆర్ ఇప్పుడున్న స్థాయి కన్నా ఇంకా ఎన్నో రేట్లు ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నందమూరి హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఎంట్రీ ఇచ్చినా బాలయ్యకు అటు ఇటుగా ఇప్పుడున్న స్టార్స్ కు ధీటుగా ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న తారక్ కేవలం హీరోగానే కాదు రాజకీయవేత్తగా ఎదగాలన్నది అభిమానుల కోరిక. నటన రాజకీయం ఇంకా ఎన్టీఆర్ మీద చాలా బాధ్యతలు ఉన్నాయనే విషయాన్ని అప్పుడప్పుడు గుర్తుచేస్తారు.
అందుకే తాత, తండ్రి ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రతి నిమిషం బాధ్యతగా ఉంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నటుడిగానే కాదు పాలిటిక్స్ లో కూడా ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కేవలం సినిమాల మీదనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి వస్తే మాత్రం మళ్ళీ హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తారక్ రాజకీయవేత్తగా తాత చూపిన బాటలో నడుస్తాడని ఆశిస్తున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరోజంటూ రావాలే కానీ మరో అధ్యాయం మొదలైనట్టే అని చెప్పుకోవచ్చు. తప్పకుండా అది జరిగే తీరుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...