14.6 C
New York
Wednesday, May 27, 2020
Home News నేడే రానా మిహీకాల నిశ్చితార్ధం..!

నేడే రానా మిహీకాల నిశ్చితార్ధం..!

నేడే రానా మిహీకాల నిశ్చితార్ధం..!

దగ్గుబాటి రానా ఇటీవల తన ట్విట్టర్ ద్వారా మిహీకా బజాజ్ తన ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో పుట్టి పెరిగిన మిహీక… బంటీ- సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె. చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు.

రానా తనకి కాబోయే శ్రీమతి గురించి ప్రకటించిన వెంటనే అభిమానులు ఆమె గురించి పూర్తిగా ఆరాలు తీసారు. కొందరు ప్రముఖులు రానాకి తగ్గ జోడి. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని కామెంట్ చేశారు. రానా తండ్రి సురేష్ బాబు.. ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ వారి పెళ్లి ఏర్పాట్లను ప్లాన్‌ చేస్తున్నాం. సరైన సమయం వచ్చినపుడు ఆ వివరాల్ని వెల్లడిస్తాం అని ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్‌లో లేదా కుదిరితే ముందుగానే రానా పెళ్లి జరుపుతామన్న సురేష్ బాబు ఈ రోజు రానా- మిహీకాల నిశ్చితార్ధ వేడుకని కొద్ది మంది సమక్షంలో జరుపనున్నట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని ఇన్‌సైడ్ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...