14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News బస్టాండ్‌లో కరోనా రోగి మృతదేహం.. ప్రధాని సొంత రాష్ట్రంలోనే

బస్టాండ్‌లో కరోనా రోగి మృతదేహం.. ప్రధాని సొంత రాష్ట్రంలోనే

గుజరాత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనా రోగి బస్ స్టాండ్‌లో విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో, పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో మృతుడు కుటుంబ సభ్యులు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు.

మే 13న చాగన్ మక్వానా(67) అనే వ్యక్తి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. వారం తర్వాత బిఆర్టీఎస్ బస్టాండ్‌ వద్ద అతని మృతదేహం పడి ఉందనే విషం తెలియగానే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది కరోనా రోగి మక్వానాగా గుర్తించారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రోగి బయటకు ఎలా వెళ్లిపోయాడంటూ ప్రశ్నించారు. నిర్లక్ష్యానికే తన అన్న మరణించాడని మృతుడి సోదరుడు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest