14.6 C
New York
Monday, May 25, 2020
Home News భారత్‌లో లక్ష మార్కు దిశగా కరోనా..ఒక్కరోజే 5,242 కేసులు

భారత్‌లో లక్ష మార్కు దిశగా కరోనా..ఒక్కరోజే 5,242 కేసులు

భారత్‌లో లక్ష మార్కు దిశగా కరోనా..ఒక్కరోజే 5,242 కేసులు

భారత్‌లో కరోనా రోజుకో రికార్డును సృష్టిస్తోంది. ఇటీవల చైనాను దాటేసి కేసులు నమోదు చేయగా.. లక్ష మార్కు దిశగా సాగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక కేసులు బయటపడ్డాయి. గడచిన 24 గంటల్లో 5,242 మందికి వైరస్ లక్షణాలు గుర్తించారు. తాజాగా దీనికి సంబంధించిన వివరాలను కేంద్రం ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న 157 మంది వైరస్ దాటికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం96,169 మందికి వ్యాధి సోకింది. మరణాల సంఖ్య 3,029 గా ఉంది. 36,824 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 56,316 మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 48 లక్షలకు చేరుకుంది. ఇప్పటి వరకు 4,801,532 మంది వ్యాధి బారిన పడ్డారు. 316,660 మంది మరణించారు. 1,858,106 మంది కోలుకుకొని డిశ్చార్జి అయ్యారు. అమెరికా,స్పెయిన్, రష్యా, యూకే, జర్మనీ, బ్రెజిల్,ఇటలీ దేశాల్లో ఈ వైరస్ దాటి ఇంకా కొనసాగుతూనే ఉంది.

భారత్‌లో అయితే మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ ఒక్కరోజే 1,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 734కు చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 19,967 మంది వైరస్ బారిన పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...