14.6 C
New York
Monday, May 25, 2020
Home News భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 61,149 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే 42,298 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 3,303కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,611 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, 140 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు:

ఆంధ్రప్రదేశ్

మొత్తం పాజిటివ్ కేసులు 2,532

డిశ్చార్జ్ : 1,621
మరణాలు : 52

అండమాన్ నికోబార్

పాజిటివ్ కేసులు :33

డిశ్చార్జ్ :33
అరుణాచల్ ప్రదేశ్
పాజిటివ్ కేసులు 1

అస్సాం
పాజిటివ్ కేసుల: 142

డిశ్చార్జ్: 41
మరణాలు: 2
బీహార్
పాజిటివ్ కేసులు :1498

డిశ్చార్జ్ : 534

మరణాలు: 9

చండీగఢ్
పాజిటివ్ కేసులు: 200

డిశ్చార్జ్ : 57

మరణాలు: 3
ఛత్తీస్ఘడ్
పాజిటివ్ కేసులు: 101

డిశ్చార్జ్ : 59
ఢిల్లీ
పాజిటివ్ కేసులు : 10554

డిశ్చార్జ్ : 4,750
మరణాలు : 168
గోవా
పాజిటివ్ కేసులు: 46

డిశ్చార్జ్ :7
గుజరాత్
పాజిటివ్ కేసులు: 12140

డిశ్చార్జ్ : 5043
మరణాలు : 719

హర్యానా
పాజిటివ్ కేసులు : 964

డిశ్చార్జ్ :627
మరణాలు: 14
హిమాచల్ ప్రదేశ్
పాజిటివ్ కేసులు : 92

డిశ్చార్జ్ : 47
మరణాలు : 3
జమ్మూకాశ్మీర్
పాజిటివ్ కేసులు : 1317

డిశ్చార్జ్ :653
మరణాలు :17
ఝార్ఖండ్
పాజిటివ్ కేసులు : 231

డిశ్చార్జ్ : 127

మరణాలు: 3
కర్ణాటక
పాజిటివ్ కేసులు: 1397

డిశ్చార్జ్ : 544

మరణాలు : 40

కేరళ

పాజిటివ్ కేసులు : 642

డిశ్చార్జ్ : 497

మరణాలు : 4
లాడక్
పాజిటివ్ కేసులు : 43

డిశ్చార్జ్ : 41
మధ్యప్రదేశ్
పాజిటివ్ కేసులు 5465

డిశ్చార్జ్ : 2630
మరణాలు : 258
మహారాష్ట్ర
పాజిటివ్ కేసులు : 37136

డిశ్చార్జ్ : 9639

మరణాలు : 1325
మణిపూర్
పాజిటివ్ కేసులు : 9

డిశ్చార్జ్ : 2
మేఘాలయ
పాజిటివ్ కేసులు : 13

డిశ్చార్జ్ : 12
మరణాలు : 1
మిజోరాం
పాజిటివ్ కేసులు : 1

ఒడిశా
పాజిటివ్ కేసులు : 978

డిశ్చార్జ్ : 277
మరణాలు : 5
పుదుచ్చేరి
పాజిటివ్ కేసులు : 18

డిశ్చార్జ్ : 9
మరణాలు : 1
పంజాబ్
పాజిటివ్ కేసులు : 2002

డిశ్చార్జ్ : 1642
మరణాలు : 38
రాజస్థాన్
పాజిటివ్ కేసులు : 5845

డిశ్చార్జ్ : 4895
మరణాలు : 143
తమిళనాడు
పాజిటివ్ కేసులు : 12448

డిశ్చార్జ్ :4895

మరణాలు :84

త్రిపురా
పాజిటివ్ కేసులు : 173

డిశ్చార్జ్: 116
తెలంగాణ
పాజిటివ్ కేసులు: 1634

డిశ్చార్జ్ :1010
మరణాలు: 38
ఉత్తరాఖండ్
పాజిటివ్ కేసులు: 111

డిశ్చార్జ్ : 52
మరణం :1
ఉత్తరప్రదేశ్
పాజిటివ్ కేసులు : 4926

డిశ్చార్జ్: 2918

మరణాలు : 123
వెస్ట్ బెంగాల్
పాజిటివ్ కేసులు : 2961

డిశ్చార్జ్ : 1074

మరణాలు :250

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...