14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News భారత్ లో టిక్ టాక్ ఢమాల్.. అసలు కారణం ఇదేనా..?

భారత్ లో టిక్ టాక్ ఢమాల్.. అసలు కారణం ఇదేనా..?

భారత్ లో టిక్ టాక్ ఢమాల్.. అసలు కారణం ఇదేనా..?

ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ మందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న యాప్ టిక్ టాక్ . ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుంది ఈ యాప్ . ఇక టిక్ టాక్ ద్వారా సరికొత్త ఎంటర్టైన్మెంట్ నెటిజన్లకు అందుతుండటంతో అందరూ మరింత ఆసక్తిని చూపుతున్నారు. దీంతో తక్కువ సమయంలో టాప్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది టిక్ టాక్. ప్రస్తుతం ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్ యాప్ లను వెనక్కి నెట్టి టిక్ టాక్ దూసుసుకుపోతుంది. ఇక అసలు టిక్ టాక్ కి అసలు తిరుగులేదు అని నిరూపించింది. అంతే కాదు ఇది ఎంతో మందిని ప్రభావితం చేసి వారిలో ని టాలెంట్ ని కూడా బయటకు తీసింది.

ఇక్కడి టిక్ టాక్ కారణంగా కొన్ని అనర్థాలు కూడా జరిగాయి అనుకోండి. ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు… అంతేకాకుండా ఈ టిక్ టాక్ ఎంతోమంది కాపురాల్లో చిచ్చు పెట్టింది కూడా. అయితే మొన్నటి వరకు భారత దేశంలో టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టిక్ టాక్ యాప్ ప్రస్తుతం క్రమక్రమంగా పడిపోతుంది. దాదాపు ఈ యాప్ భారతదేశంలో ఢమాల్ అయిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం నెటిజన్లు అందరూ టిక్ టాక్ నెగిటివ్ రేటింగ్ ఇస్తున్నారు. దీంతో ఏకంగా 4.7 రేటింగ్ నుండి టిక్ టాక్ ప్రస్తుతం 2 కంటే తక్కువకు పడిపోయింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్యాన్ టిక్ టాక్ ఇండియా అనే ఒక హ్యాష్ట్యాగ్ కూడా ట్రెండింగ్ గా మారిపోయింది. అయితే అసలు ఈ వివాదం ఎక్కడ ప్రారంభమైంది టిక్టాక్ ఇంత దుస్థితి రావడానికి కారణం ఏంటి అన్నది ఆరా తీస్తే.. ఫైజల్ సిద్ధికి అనే టిక్ టాకర్ యాసిడ్ దాడి ప్రతిబింబించేలా టిక్ టాక్ లో వీడియో చేసి అప్లోడ్ చేశాడు. ఇక ఈ వీడియో కాస్త వివాదాస్పదంగా మారి పోయింది. అంతేకాకుండా టిక్ టాక్ చైనా కు సంబంధించిన అనే కారణాలు కూడా ఈ యాప్ను భారతీయులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడానికి కారణం అవుతుంది అనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా టిక్ టాక్ కి భారతదేశంలో టిక్ టాక్ కి కాలం చెల్లిపోయింది అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest