14.6 C
New York
Tuesday, May 26, 2020
Home News మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినీ పరిశ్రమకు పరిచయం అయిన తొలినాళ్లలో ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని తక్కువ వ్యవధిలోనే స్టార్ డైరెక్టర్ అయ్యారాయన. ఆ తర్వాత పంథా మార్చుకుని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక, కొన్నేళ్లుగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా ఓ స్టార్ ఫొటోను షేర్ చేసి హాట్ కామెంట్స్ చేశాడు వర్మ. ఆ వివరాలు మీకోసం.!

ఆమె అందంతో ప్రయోగం.. ఈసారి థ్రిల్లర్‌గా.. గతంలో మియా మాల్కోవాతో న్యూడ్ సీన్స్‌తో ‘జీఎస్టీ’ అనే సినిమాను రూపొందించిన ఆర్జీవీ.. తాజాగా ఆమెతోనే ‘క్లైమాక్స’ అనే మూవీ రూపొందిస్తున్నాడు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest