14.6 C
New York
Monday, May 25, 2020
Home News రుణం పేరుతో సైబర్‌ నేరస్థుల టోకరా

రుణం పేరుతో సైబర్‌ నేరస్థుల టోకరా

రుణం పేరుతో సైబర్‌ నేరస్థుల టోకరా

పూచీకత్తు లేకుండా రుణాలు, అంతర్జాల వెబ్‌సైట్‌ల వాహనాల అమ్మకాలు పేరుతో సైబర్‌ నేరస్థులు నకిలీ పోస్టులతో అందినకాడికి దండుకుంటున్నారు. ఆదివారం నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.
* ధూల్‌పేటకు చెందిన ఓ వ్యక్తికి ధ్రువపత్రాలు లేకుండా క్షణాల్లో రూ.5లక్షల రుణం పొందేందుకు అర్హత ఉందని నమ్మించాడు. కొన్ని ఛార్జీలు చెల్లించాలనడంతో బాధితుడు దఫాలుగా రూ.1.16 లక్షలు జమ చేశారు. అనంతరం స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు.
* నగరానికి చెందిన వ్యక్తి ఓ వెబ్‌సైట్‌లో రూ.1.52 లక్షలకు దుస్తులను ఆర్డర్‌ చేయగా.. వేరేవి పంపారు. విషయాన్ని సంస్థకు తెలిపి నగదు కోరినా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
* బంజారాహిల్స్‌కు చెందిన వ్యక్తి ఓ యాప్‌లో ద్విచక్ర వాహనం కొనుగోలు కోసం ఫోన్‌ చేయగా ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొని.. ముందుగా నగదు చెల్లిస్తే నేరుగా వాహనం ఇంటికే వస్తుందని నమ్మించాడు. దఫాలుగా ఖాతాలో రూ.45 వేలు రాబట్టి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...