14.6 C
New York
Tuesday, May 26, 2020
Home Uncategorized వుహాన్ ల్యాబ్‌తో వైరస్‌కు లింకుంది: డోనాల్డ్ ట్రంప్

వుహాన్ ల్యాబ్‌తో వైరస్‌కు లింకుంది: డోనాల్డ్ ట్రంప్

హైదరాబాద్‌: చైనాలోని వుహాన్ నగరంలో ఉన్న వైరాలజీ ల్యాబ్‌తో కరోనా వైరస్‌కు లింకు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశంపై మరోసారి భారీ స్థాయిలో వాణిజ్య ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వల్ల సుమారు 2.30 లక్షల మంది చనిపోయారు. నోవెల్ కరోనా వైరస్ వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి విస్తరించినట్లు వదంతులు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై మీడియా సమావేశంలో ట్రంప్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరోనా మహమ్మారికి వుహాన్ ల్యాబ్‌తో లింకు ఉన్నట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ అవునని సమాధానం ఇచ్చారు. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారని మరో ప్రశ్న వేయగా.. ఆ విషయాలను తాను బహిర్గతం చేయదలుచుకోలేదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనా పొరపాటు చేసినట్లు ట్రంప్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. చైనా వస్తువులపై అధిక సుంకాలు విధించనున్నట్లు కూడా తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest