14.6 C
New York
Saturday, May 30, 2020
Home News హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ షురూ.. ఆటో డ్రైవర్‌పై తొలి కేసు

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ షురూ.. ఆటో డ్రైవర్‌పై తొలి కేసు

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ షురూ.. ఆటో డ్రైవర్‌పై తొలి కేసు

మందుబాబులపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝులిపించడం ప్రారంభించారు. లాక్‌డౌన్ కారణంగా పక్కన పెట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తిరిగి మొదలుపెట్టారు. అనుమానితులను ఆపి పరీక్షలు జరుపుతున్నారు. ఎవరైనా తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే గతంలో చేసినట్టుగానే జరిమానాలు విధిస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపులు రావడంతో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో తాజాగా మంగళవారం జరిగిన తనిఖీల్లో తొలి కేసు నమోదు అయ్యింది.

పుత్లిబౌలి చౌరస్తాలో కోఠీ నుంచి వెళ్తుండగా ఓ ఆటో బోల్తా పడింది. అనుమానంతో అతనికి బ్రీతలైజర్ పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. దీంతో మందు బాబుల్లో టెన్షన్ మొదలైంది. ఇంత కాలం వరకు కరోనా సాకుతో డ్రంక్ అండ్ డ్రవ్ ఉండదని తాగి ప్రయాణాలు చేసేవారు. కానీ ఇక నుంచి మరోవైపు మాస్క్‌లు లేకుండా బయటకు వచ్చిన వారిపై కూడా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.

ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే.. రూ. 1000 జరిమానా వేస్తామని తెలిపారు. కాగా సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ ఉండటంతో ఆలోపే ప్రజలు ఇళ్లకు చేరిపోవాలని ఆదేశిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ … అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ... అమెజాన్ లో 50 వేల ఉద్యోగాలు కరోనా కారణంగా నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇంకా కొన్ని కంపెనీలు తొలగించే అవకాశం లేకపోలేదు. స్టార్టప్‌ కంపెనీల నుంచి దిగ్గజ...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 90 శాతం వేతనాలు ఏప్రిల్‌ నెల జీతాలపై ఏపీఎస్‌ఆర్టీసీ ఆదేశాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో విధులు నిర్వహిస్తున్న 7,600 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను...

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట

మారటోరియం పెంపు.. వడ్డీ రేట్ల తగ్గింపు.. ఆర్బీఐ భారీ ఊరట లాక్ డౌన్ పొడిగింపుతో రిజర్వుబ్యాంకు మరో నిర్ణయం తీసుకుంది. మారటోరియంను మరో మూడునెలలు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకూ...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...