14.6 C
New York
Monday, May 25, 2020
Home News 13.5 కోట్ల ఉద్యోగాలకు కరోనా ముప్పు...!

13.5 కోట్ల ఉద్యోగాలకు కరోనా ముప్పు…!

13.5 కోట్ల ఉద్యోగాలకు కరోనా ముప్పు…!

కరోనా ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం కారణంగా… భారత్‌లో 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లనుందని ఓ అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అంచనా వేసింది. భారత్‌లో కోవిడ్-19 ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఆర్థర్‌ డి.లిటిల్‌ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. ‘భారత్‌- కోవిడ్‌-19తో ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: కొవిడ్‌-19 అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ, బలోపేతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’పేరుతో ఈ నివేదిక రూపొందించిన ఆర్డర్ డి. లిటిట్.. అనేక అంశాలను ప్రస్తావించింది. మొత్తం 13.5 కోట్ల మంది ఉపాధి కోల్పోవడంతో వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.. దీని వల్ల వ్యయాలు, పొదుపు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. అంతేకాదు, తలసరి ఆదాయం క్షీణించడంతోపాటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కూడా పడిపోతుందని వ్యాఖ్యానించింది. ‘క్రమంగా భారత్‌లో పెరుగుతున్న కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు చూస్తోంటే, రికవరీ ‘డబ్ల్యూ’ ఆకారంలో వచ్చే అవకాశం ఉంది. దీంతో దేశ జీడీపీ 2020-21లో 10.8 శాతం మేర కుంచించుకు పోయి 2021-22లో కేవలం 0.8 శాతం వృద్ధి నమోదు కావొచ్చ’ని నివేదిక అంచనా వేసింది.’అంచనా వేసిన జీడీపీ మందగమనం తాలూకూ నష్టంతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు 35 శాతానికి చేరొచ్చు. దీంతో 13.6 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా మొత్తం 17.4 కోట్ల మంది నిరుద్యోగులు తయారవుతారు. ఈ ప్రభావంతో 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారు. అందులో 4 కోట్ల మంది నిరుపేదలుగా మారతార’ని నివేదిక పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...