14.6 C
New York
Monday, May 25, 2020
Home Uncategorized 18 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌..

18 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌..

18 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్‌..

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతిని ఏడు మంది కలిసి అత్యాచారం చేశారు. రేప్ చేసిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. సోదరుడితో కలిసి సొంత ఊరుకు వెళ్తున్న ఆ యువతిపై కామాంధులు దాడి చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. యువతిని రేప్ చేసే ముందు ఆమె సోదరుడిని ఓ బావిలో పడేశారు. ఈ ఘటన ఏప్రిల్ 29వ తేదీన జరిగింది. అయిదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దాంట్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సోదరుడితో కలిసి బైక్‌పై వస్తున్న యువతిని రేప్ చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇంచార్జీ రాజేంద్ర ద్రువ్ తెలిపారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆ యువతి సోదరుడిని బావిలో పడేశారు. ఆ తర్వాత ఆ యువతిని రాత్రి 2 గంటల వరకు వేధించారు. వారి చెర నుంచి తప్పించుకున్న ఆమె సోదరుడిని బావిలోంచి బయటకు తీసింది. నిందితులపై ఐపీసీ 376(రేప్‌), 365(కిడ్నాప్‌), 307(హత్యాచారయత్నం) కింద కేసులు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలను చంపి.. తల్లి ఆత్మహత్య ఇద్దరు బిడ్డలను చంపి... తానూ ఆత్మ హత్య చేసుకున్న తల్లి ఉదంతం పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికు లు, పోలీసులు...

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 4,987 పాజిటివ్స్.. 120 మరణాలు కరోనా కేసుల సంఖ్య విషయంలో చైనాను ఇటీవలే అధిగమించిన భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987...

బావిలో శవమై తేలిన వలస కుటుంబం

విషాదం.. బావిలో శవమై తేలిన వలస కుటుంబం పొట్టకూటి కోసం వచ్చిన ఓ వలస కుటుంబం అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో కలకలం రేపింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన...

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్

మియా మాల్కోవా తర్వాత బెస్ట్ బాడీ ఇదే: ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌పై ఆర్జీవీ హాట్ కామెంట్స్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన చిత్రాలకు బ్రాండ్ అంబాసీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ....

Latest

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...