14.6 C
New York
Wednesday, May 27, 2020
Home News 42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్‌

42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్‌

42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్‌

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొందిన హీరోయిన్‌ సంఘవి మీకు గుర్తున్నారా? తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సింధూరం, సమరసింహారెడ్డి వంటి బాక్సాఫీస్‌ చిత్రాల్లో నటించిన సంఘవి మంచి గుర్తింపు పొందారు. శ్రీకాంత్‌ హీరోగా నటించిన తాజ్‌మహల్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన సంఘవి.. అసలు పేరు కావ్య. సీతారామరాజు, ఆహా, సూర్యవంశం, మృగరాజు, గొప్పింటి అల్లుడు, ప్రేయసిరావే, సందడే సందడి, రవన్న, శివయ్య, తాతా మనవడు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్‌గా పేరు గడించారు. గ్లామర్‌ చిత్రాల్లో నటించిన సంఘవి.. యువతను ఆకర్శించేలా మోడ్రన్‌ డ్రస్సుల్లోనూ అలరించింది.
సినిమా హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలోనే 39 ఏండ్ల వయసులో ఐటీ సంస్థ యజమాని వెంకటేశ్‌తో 2016 లో సంఘవి వివాహమైంది. ఆ తర్వాత కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లకు జడ్జిగా హాజరై తెలుగు టీవీ ప్రేక్షకులను పలుకరించింది. అయితే, ఇటీవల సంఘవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురును ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటోను తన అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 42 ఏండ్ల వయసులో సంఘవి ఒక పాపకు జన్మనివ్వడంతో అభిమానులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

15 ఏండ్ల సినీ కెరీర్‌లో తెలుగు, కన్నడ, తమిళం, మళయాల భాషల్లో నటించిన సంఘవి.. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, రవితేజ, ఎన్టీఆర్‌, శ్రీకాంత్‌, రాజశేఖర్‌ వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. 2004లో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ఆంధ్రావాలా అనంతరం.. ఒక్కడే కానీ ఇద్దరు అనే తెలుగు సినిమాలో ప్రత్యేక క్యారెక్టర్‌ చేసింది. అనంతరం సినిమాలకు గుడ్‌బాయ్‌ చెప్పి ఇంటికే పరిమితమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...

ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై పాస్‌లు అక్కర్లేదు… కానీ…?

ఏపీ ప్రజలకు శుభవార్త... ఇకపై పాస్‌లు అక్కర్లేదు... కానీ...? ఏపీ ప్రజలకు రాష్ట్ర పోలీస్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకనుండి రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లడానికి పాస్‌లు అవసరం లేదని...

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ

సొంత ఊరెళ్లాలని బస్సు చోరీ వలస కార్మికుడిపై కేసు నమోదు ధర్మవరం అర్బన్‌: సొంత ఊరెళ్లాలనే తపన ఆ వలస కార్మికుడితో బస్సునే చోరీ చేయించింది. మద్యం మత్తులో బస్సు నడుపుకొంటూ వెళుతున్న అతడిని పోలీసులు...

Latest

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!!

బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు..!! ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్.. మాన‌వ మ‌నుగ‌డ‌కే స‌వాల్ విసురుతోంది. మొద‌ట చైనాలో ప్రారంభ‌మైన ఈ మ‌హ‌మ్మారి దండ‌యాత్ర ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. మ‌రోవైపు ఈ...

ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ వేయించలేదని ఆత్మహత్య చేసుకున్న యువకుడు …!

ప్రతి చిన్న కారణానికి యువతీ, యువకులు ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫోన్ కొనివ్వలేదని, పెట్రోల్ పోయించ లేదని పనికమలిన కారణాలతో వారి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నేటి యువత. ఇలాంటి సంఘటనలు...

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్..

పెళ్లికి రెడీ అయిన సుడిగాలి సుధీర్.. అంతా సెట్! చివరకు ఆ అమ్మాయితో కమిట్.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన పెళ్లి సెట్...

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు..

శృంగారం చేస్తే కరోనా వస్తుందా.. నిపుణులు ఏమంటున్నారు.. శృంగారం మంచిదే.. కానీ, కరోనా టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా.. ముద్దుపెట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా.. నిపుణులు ఏమంటున్నారు.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచాన్ని...